ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలను నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ కేసి వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందంటూ అధిష్టానం ప్రకటన. మాజీ పిసిసి చీఫ్ గిడుగు రుద్రరాజును సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించింది.