వైసీపీ 21 మందితో మూడో జాబితాను విడుదల చేసింది.
ఏలూరు (ఎంపీ)- కారుమూరి సునీల్ కుమార్ యాదవ్,
విజయవాడ (ఎంపీ)- కేశినేని నాని,
కర్నూలు (ఎంపీ)- గుమ్మనూరు జయరాం,
తిరుపతి (ఎంపీ) – కోనేటి ఆదిమూలం ( ప్రస్తుతం సత్యవేడు ఎమ్మెల్యే),
శ్రీకాకుళం (ఎంపీ) – పేరాడ తిలక్,
ఇచ్ఛాపురం – పిరియా విజయ,
టెక్కలి – దువ్వాడ శ్రీనివాస్,
చింతలపూడి – విజయరామరాజు,
దర్శి – బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి,
మదనపల్లె – నిస్సార్ అహ్మద్,
రాజంపేట – ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి,
ఆలూరు – విరూపాక్షి,
కోడుమూరు – డా.సతీష్,
గూడూరు – మేరిగ మురళీధర్,
సత్యవేడు – డా గురుమూర్తి,
సూళ్ళూరుపేట – తిరుపతి ఎంపీ గురుమూర్తి,
పెడన – ఉప్పాల రాము,
చిత్తూరు-విజయానంద రెడ్డి,
మార్కాపురం -జంకె వెంకట రెడ్డి,
రాయదుర్గం – మెట్టు గోవింద్ రెడ్డి,
పూతలపట్టు – డా. సునీల్.
https://www.ysrcongress.com/en
By Veeramusti Sathish
M.A. (Journalism & Mass Communication), M.A. (Political Science)
Independent Digital Journalist & RTI Activist | Founder – Prathipaksham TV
READ MORE:
TDP Red Book vs YSRCP Digital Book Political Rivalry
Bode Ramachandra Yadav Demands Probe by Sitting Judge into Fake Liquor Mafia in Andhra Pradesh

