స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) 2025 సంవత్సరానికి సంబంధించి ఢిల్లీ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ (అసిస్టెంట్ వైర్లెస్ ఆపరేటర్ / టెలీప్రింటర్ ఆపరేటర్) నియామనికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్ (సైన్స్ & మ్యాథ్స్) విద్యార్థులకు ఉన్నత వేతన ఉద్యోగ అవకాశంగా చెప్పవచ్చు. ఆన్లైన్ దరఖాస్తులు సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 15, 2025 వరకు https://ssc.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి.
ముఖ్యమైన తేదీలు:
ఉద్యోగ వివరాలు
పోస్ట్ పేరు: హెడ్ కానిస్టేబుల్ (AWO/TPO)
Thank you for reading this post, don't forget to subscribe!డిపార్ట్మెంట్: డిల్లీ పోలీస్
సంస్థ: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC)
వేతనం: ₹25,500 – ₹81,100 (లెవల్–4 పే స్కేల్)
ఖాళీల వివరాలు
| కేటగిరీ | పురుషులు | మహిళలు |
|---|---|---|
| UR | 158 | 78 |
| EWS | 37 | 18 |
| OBC | 94 | 47 |
| SC | 48 | 23 |
| ST | 33 | 16 |
| మొత్తం | 370 | 182 |
అర్హతలు
జాతీయత: భారతీయ పౌరులు మాత్రమే
వయస్సు పరిమితి: 18 – 27 సంవత్సరాలు (01.07.2025 నాటికి)
వయస్సు రాయితీలు: SC/ST – 5 సంవత్సరాలు, OBC – 3 సంవత్సరాలు
విద్యార్హత:
10+2 (సైన్స్ & మ్యాథ్స్) ఉత్తీర్ణత
లేదానేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ (NTC) – మెకానిక్-కమ్-ఆపరేటర్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ సిస్టమ్
కంప్యూటర్ నైపుణ్యం:
15 నిమిషాల్లో 1000 కీ డిప్రెషన్స్ టైపింగ్ స్పీడ్
MS Word, Excel, File Handling పరిజ్ఞానం
ఎంపిక విధానం
1️⃣ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBE)
2️⃣ శారీరక ప్రమాణాలు, ఎండ్యూరెన్స్ టెస్ట్ (PE&MT)
3️⃣ ట్రేడ్/స్కిల్ టెస్ట్
4️⃣ డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్
శారీరక ప్రమాణాలు
పురుషులు: ఎత్తు – 170 cm; ఛాతి – 81–85 cm
మహిళలు: ఎత్తు – 157 cm
ఎండ్యూరెన్స్ టెస్ట్
రేస్: పురుషులు 1600 మీటర్లు – 7 నిమిషాలు
మహిళలు 800 మీటర్లు – 5 నిమిషాలు
దరఖాస్తు విధానం
1️⃣ https://ssc.gov.in వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి
2️⃣ “Head Constable (AWO/TPO) 2025” లింక్ ఎంచుకోవాలి
3️⃣ వివరాలు నింపి ఫోటో, సంతకం అప్లోడ్ చేయాలి
4️⃣ ఆన్లైన్ ఫీజు చెల్లించాలి (UPI, Net Banking)
5️⃣ సవరణలు 23–25 అక్టోబర్ మధ్య చేయవచ్చు
అవసరమైన పత్రాలు
10వ & 12వ తరగతి సర్టిఫికేట్లు
కుల / OBC / EWS ధ్రువపత్రాలు
ఆధార్, PAN లేదా ఇతర ఐడి
రెసిడెన్స్ ప్రూఫ్
అధికారిక వెబ్సైట్లు
SSC: https://ssc.gov.in
Delhi Police: https://delhipolice.gov.in
ssc-delhi-police-head-constable-notification-2025.pdf
కెరీర్ :
హెడ్ కానిస్టేబుల్‌గా నియామకం తర్వాత,
Head Constable → ASI → Sub-Inspector → Inspector స్థాయికి ప్రమోషన్లు ఉంటాయి.
BY VEERAMUSTI SATHISH
READ MORE:
AIIMS మంగళగిరి నియామకాలు 2025 | 121 ఫ్యాకల్టీ పోస్టులు – ఆన్లైన్ దరఖాస్తు
