ఢిల్లీలో కేంద్ర కేబినేట్ సమావేశం జరిగింది. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ అధ్యక్షతన జరిగిన ఈ మొదటి సమావేశంలో ధాన్యం, రాగి, జవార్, పత్తి, మొక్కజొన్న తదితర పంటలకు మద్దతు ధర పెంచుతూ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2024-25 ఖరీఫ్ సీజన్లో వివిధ పంటల మద్దతు ధరలు.
వరి: రూ. 2,300
పత్తి: రూ. 7,521
మొక్కజొన్న: రూ.2,225 నువ్వులు: రూ. 9,267
వేరుశనగ: రూ.6,783
మూంగ్: రూ. 8,682
టర్: రూ. 7,550
ఉరద్: రూ. 7,400
రేప్ సీడ్స్: రూ. 8,717
పొద్దుతిరుగుడు: రూ. 7,280
సోయాబీన్: రూ.4,892 ,జోవర్: రూ. 3,371
రాగి: రూ. 2,490
బజ్రా: రూ. 2,625