ఏ.ఐ.జీ హాస్పిటల్స్ (AIG Hospitals) యాజమాన్యం వరద బాధితులకు అండగా నిలిచేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.1 కోటి విరాళం ఇచ్చారు. ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వరరెడ్డి ,వైస్ చైర్మన్ పీవీఎస్ రాజు జూబ్లీ హిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క గార్లను కలిసి విరాళం చెక్కును అందజేశారు.
Thank you for reading this post, don't forget to subscribe!AIG HOSPITALS Donate 1Crore Rupees to Telangana CM Relief fund for flood victims
Next Article Raithubarosa: రైతు భరోసా ఇంకెప్పుడు?
Veeramusti Sathish, MAJMC
Independent journalist, RTI activist & founder of PrathipakshamTV.com, specializing in legal and investigative reporting.