AP: టీడీపీ రెడ్ బుక్ వర్సెస్ వైసీపీ డిజిటల్ బుక్

రెడ్ బుక్ నుంచి డిజిటల్ బుక్ వరకు – ఆంధ్ర రాజకీయాల్లో ప్రతీకార పాలిటిక్స్ ఎప్పటిదాకా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు బుక్స్ అంటే కేవలం రికార్డులు కాదు – అవి ప్రతీకారం సాధించడానికి ఆయుధాలుగా మారాయి. ఒకప్పుడు టీడీపీ రెడ్ బుక్ తెచ్చింది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ ప్రారంభించారు. ఇవి రెండూ పార్టీ కార్యకర్తలపై జరిగిన అన్యాయాలను నమోదు చేసుకోవడమేనని చెబుతున్నా… అసలు ప్రశ్న మాత్రం: … Continue reading AP: టీడీపీ రెడ్ బుక్ వర్సెస్ వైసీపీ డిజిటల్ బుక్