సీఎం చంద్రబాబు నాయుడు – సాధారణ పరిపాలన శాఖ, శాంతి భద్రతలు .
పవన్ కల్యాణ్ – డిప్యూటీ సిఎం & పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి.
నారా లోకేష్ – మానవ వనరులు, ఐటీ శాఖ
అచ్చెన్నాయుడు – వ్యవసాయం,సహకార, మార్కెటింగ్
వంగలపూడి అనిత – హోంశాఖ
కొల్లు రవీంద్ర – గనులు,ఎక్సైజ్ శాఖ
నాదెండ్ల మనోహర్ – పౌరసరఫరాల శాఖ
నారాయణ – మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ
నిమ్మల రామానాయుడు – జలవనరుల శాఖ
సత్యకుమార్ యాదవ్ – వైద్య ఆరోగ్య శాఖ, కుటుంబ సంక్షేమం.
ఫరూక్ – న్యాయ, మైనార్టీ శాఖ
రాంనారాయణరెడ్డి – దేవదాయశాఖ
పయ్యావుల కేశవ్ – ఆర్థిక శాఖ
సత్యప్రసాద్ – రెవెన్యూశాఖ
పార్థసారథి – హౌసింగ్, సమాచారశాఖ
బాల వీరాంజనేయ స్వామి – సాంఘిక సంక్షేమ శాఖ
గొట్టిపాటి రవికుమార్ – విద్యుత్ శాఖ
కందుల దుర్గేష్ – టూరిజం, సినిమాటోగ్రఫీ
గుమ్మడి సంధ్యారాణి – మహిళా, గిరిజన సంక్షేమ శాఖ
జనార్ధన్‌రెడ్డి – రోడ్లు, భవనాల శాఖ
టీజీ భరత్ – పరిశ్రమలు, వాణిజ్యం,ఫుడ్ ప్రాసెసింగ్
సవిత – బీసీ వెల్ఫేర్, చేనేత
వాసం శెట్టి సుభాష్ – కార్మిక శాఖ
కొండపల్లి శ్రీనివాస్ – మధ్య, చిన్నతరహా పరిశ్రమలు
రాంప్రసాద్‌రెడ్డి – రవాణా, యువజన, క్రీడాశాఖ