బీజేపీ తెలంగాణ రాష్ట్ర కమిటీపై బీసీ వర్గాల ఆగ్రహం
హైదరాబాద్, అక్టోబర్ 6 : భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశం సామాజిక సమానత్వం మరియు బీసీ హక్కులపై కొత్త చర్చకు దారితీసింది. వేదికపై కనిపించిన నేతల్లో ఎక్కువమంది ఒకే వర్గానికి చెందినవారే కావడం, బీసీ వర్గాల ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఈ సమావేశంలో వేదికపై ఉన్నవారిలో మహేశ్వర్ రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఏ.వి.ఎన్. రెడ్డి, డీకే అరుణ రెడ్డి, జి. కిషన్ రెడ్డి, కొండ విశ్వేశ్వర్ రెడ్డి ఇలా ఆరుగురు రెడ్డీ వర్గానికి … Continue reading బీజేపీ తెలంగాణ రాష్ట్ర కమిటీపై బీసీ వర్గాల ఆగ్రహం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed