న్యూఢిల్లీ: మార్చి 1, 2025: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) 51 సర్కిల్-బేస్డ్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు 2025 మార్చి 1 నుండి మార్చి 21 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలిపింది.
జాబ్స్ వివరాలు:
•ఖాళీలు: 51
•పోస్ట్: ఎగ్జిక్యూటివ్ (ఒప్పంద ప్రాతిపదికన)
•వయో పరిమితి: 21 నుండి 35 ఏళ్లు (2025 ఫిబ్రవరి 1 నాటికి)
•అర్హత: ఏదైనా డిగ్రీ
•జీతం: ₹30,000 ప్రతి నెల
•ఎంపిక విధానం: డిగ్రీ మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ & ఇంటర్వ్యూ
•దరఖాస్తు ఫీజు: ₹150 (SC/ST/PWD), ₹750 (ఇతరుల కోసం)
•దరఖాస్తు విధానం : IPPB వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ మాత్రమే
రాష్ట్రాల వారీగా ఖాళీలు:
అస్సాం, బీహార్, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఉన్నాయి.
దరఖాస్తు విధానం:
1. అధికారిక వెబ్సైట్ IPPB Careers కు వెళ్లండి.
2. “Apply Online” లింక్‌పై క్లిక్ చేయండి.
3. మీ ఇమెయిల్ & ఫోన్ నంబర్‌తో రిజిస్టర్ చేసుకోండి.
4. దరఖాస్తు ఫారం పూర్తి చేసి, అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయండి.
5. దరఖాస్తు ఫీజు చెల్లించి, ఫారమ్ సమర్పించండి.
ముఖ్యమైన తేదీలు:
• దరఖాస్తు ప్రారంభం: 2025 మార్చి 1 (ఉదయం 10:00 గంటలకు)
•దరఖాస్తుకు చివరి తేదీ: 2025 మార్చి 21 (రాత్రి 11:59 వరకు)
మరింత సమాచారం కోసం అధికారిక నోటిఫికేషన్ చూడండి .
Banking Jobs 2025 Banking Sector Jobs Government Jobs 2025 Graduate Jobs in Banking India Post Payments Bank Jobs IPPB Careers IPPB Executive Recruitment IPPB Executive Vacancy IPPB Job Apply Online IPPB Job Updates IPPB Notification 2025 IPPB Official Notification IPPB Online Application IPPB Recruitment 2025 IPPB Salary Details IPPB Selection Process IPPB Vacancy State Wise Latest Bank Jobs Sarkari Naukri 2025