సుప్రీం కోర్టులో సీజేఐ గవాయి‌పై దాడి – దేశవ్యాప్తంగా ఖండన, భద్రతపై చర్చ

న్యూ ఢిల్లీ: సుప్రీం కోర్టు ప్రాంగణంలో సీజేఐ గవాయిపై జరిగిన దాడి ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనపై దేశ నాయకులు, న్యాయవేత్తలు, పౌర సమాజ ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. ఘటన తర్వాత, ప్రముఖ నాయకులు సీజేఐ గవాయి‌ని ఫోన్ ద్వారా సంప్రదించి పరామర్శించారు. “సుప్రీం కోర్టు ప్రాంగణంలో సీజేఐ గవాయి‌పై దాడి భారతీయులందరినీ తీవ్రంగా కలచివేసింది. ఇలాంటి నిందనీయ చర్యలకు మన సమాజంలో చోటు లేదు. ఈ దాడి పూర్తిగా ఖండించదగినది,” అని … Continue reading సుప్రీం కోర్టులో సీజేఐ గవాయి‌పై దాడి – దేశవ్యాప్తంగా ఖండన, భద్రతపై చర్చ