పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు బాధితుల సదస్సు వనపర్తి జిల్లా నాగపూర్‌లో ఘనంగా | Telangana News

వనపర్తి జిల్లా, అక్టోబర్ 5:పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన రైతులు, నిర్వాసిత కుటుంబాలు మరోసారి తమ గోడును ప్రభుత్వానికి వినిపించేందుకు సిద్ధమయ్యారు. అక్టోబర్ 7, మంగళవారం, ఉదయం 11 గంటలకు వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగపూర్ గ్రామంలో భారీ సదస్సు నిర్వహించనున్నట్లు బాధితుల సంఘీభావం సంఘం ప్రకటించింది. ఈ కార్యక్రమంలో డా. నాగరాజు, మం. రేఖావతి పాల్గొననున్నారు. బాధితుల గళాన్ని వినిపించేందుకు, పౌర సమాజం, రైతు సంఘాలు, విద్యార్థి సంఘాలు, ప్రజా ప్రతినిధులు … Continue reading పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు బాధితుల సదస్సు వనపర్తి జిల్లా నాగపూర్‌లో ఘనంగా | Telangana News