ఎస్బీఐ లో 8283 క్లర్క్ ఉద్యోగాలు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)నవంబర్ 16 న క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఏడాది మొత్తం 8773 ఖాళీల కోసం రిక్రూట్మెంట్ చేస్తోంది..జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్, సేల్స్)గా చేరాలనుకునే ఆసక్తి గల ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
https://onlinesbi.sbi.bank.in/
READ MORE
Canara Bank : 3,500 Graduate Apprentices Notification 2025
IDBI Bank: 650 Junior Assistant Manager Posts
