ఆంధ్రప్రదేశ్ నకిలీ మద్యం మాఫియాపై సిట్టింగ్ జడ్జితో విచారణ.. – బిసివై అధినేత బోడె రామచంద్ర యాదవ్”October 4, 2025 అన్నమయ్య జిల్లా నేషనల్ హైవేపై బహిరంగంగా నకిలీ మద్యం తయారీ జరుగుతోందంటే, రాష్ట్ర పాలనలో ఉన్న లోపాలు, మద్యం మాఫియా ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో అర్థం…