సినిమా బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఇండియన్ సినిమా తరపున అల్లు అర్జున్February 15, 2024 జాతీయ పురస్కార గ్రహీత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు భారతదేశాన్ని అంతర్జాతీయ వేదికపై ప్రాతినిధ్యం వహించబోతున్నారు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్…