ఆంధ్రప్రదేశ్ రాజమండ్రిలో బిసివై అధినేత బోడె రామచంద్రయాదవ్ నిర్బంధం – పోలీసుల తీరుపై విమర్శలుOctober 5, 2025 రాజమండ్రి, అక్టోబర్ 5:రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎక్కడికెళ్లింది? రాజ్యాంగం కన్నా “రెడ్ బుక్” పాలన నడుస్తోందా? — ఈ ప్రశ్నలు ఈరోజు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. బిసివై…