తెలంగాణ రుణమాఫీ హామీ చుట్టూ తెలంగాణ రాజకీయాలు – బ్యాంకుల లీగల్ నోటీసులతో రైతులు ఆందోళనJanuary 20, 2024 “రుణమాఫీ” – తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ వేడెక్కిన పదం.గతంలో టీఆర్‌ఎస్ పార్టీ రుణమాఫీ హామీతో అధికారంలోకి వచ్చి పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడంతో రైతుల్లో నిరాశ నెలకొంది. ఆ…