వ్యవసాయం వరి సాగులో కొత్త మార్పులు – తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడిని ఇస్తున్న “వెదజల్లే పద్ధతి”January 24, 2024 వరి సాగు తెలంగాణ రైతుల జీవనాధారం. అయితే గత కొన్నేళ్లుగా కూలీల కొరత మరియు వరి నాటు ఖర్చులు పెరగడం వల్ల రైతులు కొత్త పద్ధతులను అనుసరించడం…