తెలంగాణ Local body elections: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు: యువ శక్తి vs పాత రాజకీయాల మధ్య పోరు – Veeramusti SathishJuly 28, 2025 తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ, యువత రాజకీయాల్లోకి రావాలన్న సంకల్పం రోజురోజుకూ పెరుగుతోంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ స్థాయిల్లో యువత ప్రాతినిధ్యం పెరగాలన్నదే…