Browsing: prathipaksham TV

వరద బాధితుల సహాయార్థం అరబిందో ఫార్మా సంస్థ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.5 కోట్లు విరాళం అందించింది. జూబ్లీ హిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప…

భారీ వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాలలో జనజీవనం అస్తవ్యస్తమైంది.బీఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ,తెలంగాణలోని ఖమ్మం పట్టణం నీట మునిగింది. అక్కడి ప్రజలు ఇంకా జలదిగ్బందంలోనే ఉన్నారు, సాయం కోసం…

డా.బీ.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం గడువును పొడిగించారు.అర్హులైన వారు సెప్టెంబర్ 30 లోగా దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలిపారు .అలాగే…

యువ చంద్ర కృష్ణ, సాహిత్ మోత్ఖూరి, నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్ ‘పొట్టేల్’ నుండి పవర్ ఫుల్ మాస్ సాంగ్ ‘వవ్వరే’ విడుదల  గ్రామీణ నేపథ్యంలో…

ఊరు పేరు భైరవకోన’ ప్రీమియర్స్ కు యూనిమస్ గా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది: బ్లాక్ బస్టర్ ప్రీమియర్స్ సక్సెస్ ప్రెస్ మీట్…

డిఫరెంట్ చిత్రాలను ఆదరించే ప్రేక్షకుల సహకారంతో ‘సుందరం మాస్టర్’ చిత్రం పెద్ద విజయాన్ని సాధించాలి : ‘సుందరం మాస్టర్’ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో మెగ్టాసార్ చిరంజీవిఆర్ టీ…

బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో ఇండియ‌న్ సినిమా త‌ర‌పున ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ ప్రాతినిధ్యం.ఇటీవ‌ల పుష్ప చిత్రంలో ఉత్త‌మ న‌ట‌న‌కు గాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జాతీయ…

శివకార్తికేయన్-ఏఆర్ మురుగదాస్ పాన్ ఇండియా ఎంటర్‌టైనర్ షూటింగ్ పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభంశివకార్తికేయన్ హీరోగా, ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ మూవీస్ పాన్ ఇండియా…

పద్మ వ్యూహంలో చక్రధారి’ తప్పకుండా ప్రేక్షకులని అద్భుతంగా అలరిస్తుంది: టైటిల్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య, కృష్ణ చైతన్య & సినిమా యూనిట్యంగ్ ట్యాలెంటెడ్…

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘టిల్లు స్క్వేర్’ ట్రైలర్ విడుదలస్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘టిల్లు స్క్వేర్’ మరోసారి మ్యాడ్ నెస్…

పుల్వామా అమరవీరులకు ఘనంగా నివాళులర్పించిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్& ఆపరేషన్ వాలెంటైన్ టీంమెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ అవైటెడ్ ఎయిర్ ఫోర్స్ యాక్షనర్ ‘ఆపరేషన్…

ఆహాలో ఫిబ్రవరి 16న రాబోతోన్న ‘భామా కలాపం 2’ని అందరూ ఆదరించండి.. ప్రెస్ మీట్‌లో ప్రియమణిఆహా స్టూడియోస్‌తో కలిసి బాపినీడు, సుధీర్ ఈదర అసోసియేషన్ డ్రీమ్ ఫార్మర్స్…

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు, గోపీనాథ్ నారాయణమూర్తి, న్యూ నార్మల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, జ్యోస్టార్ ఎంటర్‌ప్రైజెస్‌ హోల్సమ్ ఎంటర్ టైనర్ టైటిల్ ‘బంగారు గుడ్డు’- ఫస్ట్ లుక్…

భూములిచ్చిన రైతుల సంఘర్షణ, పోరాటమే ‘రాజధాని ఫైల్స్’. ఇది పొలిటికల్ సినిమా కాదు.. ప్రజల సినిమా. యూనివర్సల్ గా అందరికీ నచ్చుతుంది: డైరెక్టర్ భానువాస్తవ సంఘటనల ఆధారంగా…

పలాస 1978’లో అద్భుతమైన నటనతో అందరి ప్రశంసలు అందుకున్నారు రక్షిత్ అట్లూరి. అలాంటి రక్షిత్ అట్లూరి ప్రస్తుతం పూర్తి ప్రేమ కథా చిత్రంతో రాబోతోన్నారు. రక్షిత్ అట్లూరి…

స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్ పై ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో పృథ్వి పొలవరపు నిర్మాణం లో   తెరకెక్కుతున్న ద్విభాష చిత్రం “రామం రాఘవం”.  నటుడు ధనరాజ్ మొదటిసారి…

మాస్ మహారాజా రవితేజ, భాగ్యశ్రీ బోర్సే, హరీష్ శంకర్, టిజి విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ‘మిస్టర్ బచ్చన్’ నుంచి వాలెంటైన్స్ డే స్పెషల్ పోస్టర్మాస్…

మైత్రీ మూవీ మేకర్స్, ఫణీంద్ర నర్సెట్టి సినిమా ఆసక్తికరమైన టైటిల్ ‘8 వసంతాలు’మోస్ట్ సక్సెస్ ఫుల్  పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ హై…

వాలంటైన్స్ డే కానుక‌గా బ్యూటిఫుల్ ల‌వ్‌స్టోరి ఉషా ప‌రిణయం ఫ‌స్ట్ లుక్ విడుద‌లతెలుగు సినీ రంగంలో ద‌ర్శ‌కుడిగా త‌న‌కంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న ద‌ర్శ‌కుల్లో ఒక‌రైన…

గల్లీ క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘పరాక్రమం’ చిత్రం 2024 సమ్మర్ లో విడుదలకు సిద్ధం అవుతోంది.. గతంలో డిజిటల్ లో విడుదల అయిన ‘మాంగల్యం’ చిత్రం బండి…

దీపక్ సరోజ్, వి యశస్వీ ‘సిద్ధార్థ్ రాయ్’ నుంచి పవర్ ఫుల్ ఎమోషనల్ సాంగ్ ‘సిద్ధాంతం’ విడుదల  టాలీవుడ్‌లోని దాదాపు అందరు స్టార్ హీరోలతో పనిచేసిన పాపులర్…

రాజధాని ఫైల్స్’ ప్రజల సినిమా. సామాజిక బాధ్యతగా తీసిన ఈ చిత్రానికి అఖండ విజయం అందించి రైతులకు సంఘీభావాన్ని తెలియజేయాలని ప్రేక్షకులని కోరుతున్నాం: ప్రెస్ మీట్ లో…

ట్రైలర్ తో సంచలనం సృష్టించిన మమ్ముట్టి ‘భ్రమయుగం’ చిత్రం విడుదలపై కీలక ప్రకటనవైవిధ్యమైన చిత్రాలతో అలరించే మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి తెలుగు ప్రేక్షకులకు కూడా ఎంతగానో చేరువయ్యారు.…

నేటి యువ‌త‌తో పాటు అంద‌రూ ట్రాఫిక్ రూల్స్ విధిగా పాటించాల‌ని, రోడ్డు ప్రమాదాలు జ‌ర‌గ‌కుండా అవేర్‌నెస్‌తో వుండాల‌ని సుప్రీమ్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్‌ అన్నారు. జాతీయ రోడ్డు…

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాదు దూరవిద్యా కేంద్రం కోర్సుల వివరాలకు ఆహ్వానం పలుకుతుంది పి.జి. డిప్లొమా కోర్సులు – P.G. DIPLOMA COURSES:1. టి.వి. జర్నలిజం…

అభిషేక్ పచ్చిపాల ,నజియ ఖాన్, జబర్దస్త్ ఫణి మరియు సతీష్ సారిపల్లి ముఖ్య పాత్రల్లో నటించిన సినిమా- “జస్ట్ ఎ మినిట్ ” రెడ్ స్వాన్ ఎంటర్టై్మెంట్…

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మేడిన్ బాలీవుడ్ ప్రాజెక్ట్ ‘ఆపరేషన్ వాలెంటైన్’ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రామిస్ చేసిన గ్రిప్పింగ్ టీజర్, వందేమాతరం,…

‘ఊరు పేరు భైరవకోన’ గొప్ప థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే సూపర్ నేచురల్ ఫాంటసీ ఎంటర్ టైనర్. యూత్ అండ్ ఫ్యామిలీ అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు:…

సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు 2018 అసెంబ్లీ ఎన్నికల ముందు సీఎం పదవి కోసం 5 వేల కోట్లు రూపాయలు సిద్ధం చేసి పెట్టుకున్నారని కాంగ్రెస్ పార్టీ…

నల్లగొండ జిల్లాకు కేసీఆర్ చేసిందేమీ లేదు అని ఇక్కడ కుర్చీ వేసుకుని ఎస్ఎల్బీసీని పూర్తి చేస్తానని మాట తప్పాడు.కాబట్టి ముక్కు నేలకు రాసి ఇక్కడి ప్రజలకు క్షమాపణలు…

ప్రముఖ వ్యాపారవేత్త,రాజకీయ వేత్త, సినీ నిర్మాత అంబికా కృష్ణ ఈ రోజు (జనవరి 29న) ఉదయం చిరంజీవి నివాసం లో కలిసి పద్మవిభూషణ్ వచ్చిన సందర్భంగా చిరంజీవికి…

సికింద్రాబాద్ పీజీ కాలేజ్ గర్ల్స్ హాస్టల్లో మొన్న శుక్రవారం రాత్రి ఇద్దరు ఆగంతకులు హాస్టల్‌ లోకి చొరబడగా.. హాస్టల్లో ఉండే విద్యార్థినులు అప్రమత్తమై ఆ అగంతకున్ని పట్టుకున్నారు.ఆ…

తెలంగాణలో రెండు నెలల నుండే యాసంగి పొలం పనులు ప్రారంభమయ్యాయి. గత సంవత్సరం పోలిస్తే తక్కువ విస్తీర్ణంలో వరి సాగు అవుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో…

ఐదు గ్యారెంటీ హామీల పథకాల అమలు కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలన కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది.ఇది డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు కొనసాగింది.దీంతో…

ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్‌ షర్మిలను నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ కేసి వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందంటూ…

• కవితకు ఈడి సమన్లతో బీఆర్ఎస్ లో ఆందోళన • ఇంకా సుప్రీంకోర్టులో లిస్ట్ కాని కవిత పిటీషన్ • న్యాయవాదులతో చర్చిస్తున్న కవిత ఢిల్లీ లిక్కర్…

వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం వ్యూహాలను రచిస్తోంది.దానిలో భాగంగా ఏపీ కాంగ్రెస్ పగ్గాలను షర్మిలకు అప్పగించేందుకు సిద్ధమైనట్లు సమాచారం.ప్రస్తుతం…

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఐదుగురు ఎస్సైలు బదిలీ అయ్యారు.అసెంబ్లీ ఎన్నికల తర్వాత జిల్లాలో పోలీస్ శాఖలో మొదటిసారిగా బదిలీలు జరిగాయి. ప్రస్తుతం కాటారంలో ప్రొబీషనరీ సర్వీస్‌లో ఉన్న…

అనన్య నాగళ్ళ,ధనుష్ రఘుముద్రి,సలోని, టెంపర్ వంశి మరియు మీసాల లక్ష్మణ్ ముఖ్య పాత్రల్లో నటించిన సినిమా- ‘తంత్ర’. ఫస్ట్ కాపీ మూవీస్ మరియు బి ద వే…

నల్గొండ : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 59 జీవోను అడ్డం పెట్టుకుని పానగల్ వద్ద ఇరిగేషన్ శాఖకు సంబంధించిన సుమారు రూ 10 కోట్ల విలువ గల…

సంక్రాంతి సినిమాల పట్ల తెలుగు ఫిలిం చాంబర్, తెలంగాణా ఫిలిం ఛాంబర్ పెద్దలు ద్వంద వైఖరి అవలంబిస్తున్నారని సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నట్టి కుమార్ ఫైర్…

వైఎస్సార్‌సీపీకి మాజీ క్రికెటర్ అంబటి రాయుడు షాకిచ్చారు. డిసెంబర్ 28 పార్టీలో చేరిన రాయుడు 10 రోజుల తిరక్కుండానే సంచలన ట్వీట్ చేశారు. తాను వైసీపీని వీడుతున్నట్లు…

యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్కు సుమారు వందేళ్ల చ‌రిత్ర ఉంది,సుదీర్ఘ చ‌రిత్ర‌తో పాటు నిర్దిష్ట కాల‌ప‌రిమితిలోనే నోటిఫికేష‌న్‌లు, ప‌రీక్ష‌లు, ఇంట‌ర్వ్యూల నిర్వ‌హ‌ణ‌, నియామ‌క ప్ర‌క్రియ‌ను చేప‌ట్ట‌డం అన్నింటా…