తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు 2026ను దృష్టిలో పెట్టుకుని, పాలిటికల్ అనలిటిక్స్ (Political Analytics) అనే సంస్థలో Political Field Researcher ఖాళీలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సమాచారం.
గ్రౌండ్ లెవెల్ రాజకీయ వాతావరణం, స్థానిక ప్రజాభిప్రాయాలు, పోలింగ్ బూత్ స్థాయిలో ఉన్న రాజకీయ ధోరణులు, పబ్లిక్ ఇష్యూలపై డేటా సేకరణకు ఆసక్తి ఉన్నవారికి ఇది మంచి అవకాశం గా పేర్కొంది సంస్థ.
అవసరమైన నెపుణ్యాలు:
ఫీల్డ్ డేటా కలెక్షన్
స్థానిక భాషా కమ్యూనికేషన్ స్కిల్స్
ప్రయాణానికి సౌలభ్యం
రాజకీయ అవగాహన
సర్వే కోఆర్డినేషన్
రిపోర్ట్ ప్రిపరేషన్
వేతనం:
నెలకు రూ.60,000 – రూ.80,000
పనిచేయవలసిన ప్రదేశాలు:
ఈ అవకాశాలు చెన్నై, కోయంబత్తూరు, తిరుప్పూర్, మదురై, తిరువారూర్, తిరుచిరప్పల్లి, తంజావూరు, దిండిగుల్, కడలూరు, నాగర్‌కోయిల్, కన్యాకుమారి తో పాటు తమిళనాడులోని ఇతర జిల్లాలు / అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా అందుబాటులో ఉన్నాయి.
రాజకీయాలపై ఆసక్తి, గ్రౌండ్ రియాలిటీపై అవగాహన, ప్రజలతో నేరుగా మాట్లాడి అభిప్రాయాల్ని సేకరించే సామర్థ్యం ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు విధానం:
వెబ్సైట్: www.PoliticalAnalytics.in
ఈమెయిల్: contact@PoliticalAnalytics.in
READ MORE :
ఇండియన్ బ్యాంక్ ప్రత్యేకాధికారుల నియామకం 2025
పీఎం ఇంటర్న్‌షిప్ పథకం పూర్తి సమాచారం
NCLT : దేశవ్యాప్తంగా బెంచ్‌లలో డిప్యూటేషన్ పోస్టులు

