సంక్షేమ, అభివృద్ధికి పెద్ద పీట:
తెలంగాణ ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 3,04,965 కోట్ల భారీ బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్లో సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం గమనార్హం. ముఖ్యంగా వివిధ శాఖలకు భారీగా నిధులు కేటాయించారు. 1. రైతు, వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత
•రైతు భరోసా – రూ.18,000 కోట్లు
•వ్యవసాయ శాఖ – రూ.24,439 కోట్లు
•నీటిపారుదల – రూ.23,373 కోట్లు
•ఇందిరమ్మ ఇళ్లకు – రూ.22,500 కోట్లు
•విద్యుత్ – రూ.21,221 కోట్లు
2. సామాజిక సంక్షేమ రంగానికి భారీ కేటాయింపులు
•ఎస్సీ సంక్షేమం – రూ.40,232 కోట్లు
•ఎస్టీ సంక్షేమం – రూ.17,169 కోట్లు
•బీసీ సంక్షేమం – రూ.11,405 కోట్లు
•మైనారిటీ సంక్షేమం – రూ.3,591 కోట్లు
•మహిళా, శిశు సంక్షేమం – రూ.2,862 కోట్లు
3. గ్రామీణ అభివృద్ధి, మౌలిక సదుపాయాలు
•పంచాయతీ రాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి – రూ.31,605 కోట్లు
•పురపాలక, పట్టణాభివృద్ధి – రూ.17,677 కోట్లు
•ఆర్ అండ్ బీ (రోడ్స్ అండ్ బిల్డింగ్స్) – రూ.5,907 కోట్లు
•పౌర సరఫరాల శాఖ – రూ.5,734 కోట్లు
•పారిశ్రామిక రంగం – రూ.3,525 కోట్లు
4. విద్యా రంగం
•విద్య – రూ.23,108 కోట్లు
•ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల కోసం – రూ.11,600 కోట్లు
5. వైద్యారోగ్యానికి కేటాయింపులు
•వైద్యారోగ్యం – రూ.12,393 కోట్లు
•పశుసంవర్థక శాఖ – రూ.1,674 కోట్లు
•హోంశాఖ – రూ.10,188 కోట్లు
•శాంతిభద్రతలు – రూ.10,188 కోట్లు
6. ఉచిత విద్యుత్, సామాజిక సేవల కోసం
•గృహజ్యోతి, ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ – రూ.3,000 కోట్లు
•ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్ల కోసం 4.50 లక్షల ఇళ్లు నిర్మాణానికి నిధులు
7. ఇతర రంగాలు
•క్రీడలు – రూ.465 కోట్లు
•సాంస్కృతిక రంగం – రూ.465 కోట్లు
•పర్యాటక రంగం – రూ.775 కోట్లు
•ఐటీ శాఖ – రూ.774 కోట్లు
•అడవులు మరియు పర్యావరణం – రూ.1,023 కోట్లు
•దేవాదాయ మరియు ధర్మాదాయ శాఖ – రూ.190 కోట్లు
•హెచ్ సిటీ డెవలప్మెంట్ కు, రూ.150 కోట్లు
•చేనేత – రూ.371 కోట్లు
Budget2025 BudgetHighlights KCR PublicWelfare revanthreddy TelanganaAbhivruddhi TelanganaBudget2025 TelanganaDevelopment TelanganaGovernment TelanganaGrowth TelanganaNews TelanganaProgress TelanganaRising TelanganaSankshemaPathakalu TelanganaUpdates TelanganaWelfare TSBudget TSBudgetHighlights TSGovt WelfareAndDevelopment