హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను ₹3,04,965 కోట్ల భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్లో సంక్షేమం, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇవ్వడం విశేషం. రాష్ట్ర ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రధాన రంగాలకు భారీగా నిధులు కేటాయించబడింది.
రైతు–వ్యవసాయ రంగానికి భారీ ప్రోత్సాహం
| విభాగం | కేటాయింపు |
|---|
| రైతు భరోసా | ₹18,000 కోట్లు |
| వ్యవసాయ శాఖ | ₹24,439 కోట్లు |
| నీటిపారుదల | ₹23,373 కోట్లు |
| ఇందిరమ్మ ఇళ్లు | ₹22,500 కోట్లు |
| విద్యుత్ రంగం | ₹21,221 కోట్లు |
సామాజిక సంక్షేమానికి అధిక కేటాయింపులు
| విభాగం | కేటాయింపు |
|---|
| ఎస్సీ సంక్షేమం | ₹40,232 కోట్లు |
| ఎస్టీ సంక్షేమం | ₹17,169 కోట్లు |
| బీసీ సంక్షేమం | ₹11,405 కోట్లు |
| మైనారిటీ సంక్షేమం | ₹3,591 కోట్లు |
| మహిళా & శిశు సంక్షేమం | ₹2,862 కోట్లు |
గ్రామీణ, పట్టణాభివృద్ధికి నిధుల వర్షం
| విభాగం | కేటాయింపు |
|---|
| పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి | ₹31,605 కోట్లు |
| పురపాలక శాఖ | ₹17,677 కోట్లు |
| రోడ్లు & భవనాలు (R&B) | ₹5,907 కోట్లు |
| పౌర సరఫరాలు | ₹5,734 కోట్లు |
| పారిశ్రామికాభివృద్ధి | ₹3,525 కోట్లు |
విద్యా రంగానికి ముఖ్య ప్రాధాన్యం
| విభాగం | కేటాయింపు |
|---|
| విద్య | ₹23,108 కోట్లు |
| ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు | ₹11,600 కోట్లు |
వైద్య & ఆరోగ్య రంగానికి కేటాయింపులు
| విభాగం | కేటాయింపు |
|---|
| వైద్య ఆరోగ్యం | ₹12,393 కోట్లు |
| పశుసంవర్థక శాఖ | ₹1,674 కోట్లు |
| హోంశాఖ & భద్రత | ₹10,188 కోట్లు |
ఉచిత విద్యుత్ & సామాజిక సేవలకు ప్రత్యేక నిబంధనలు
గృహజ్యోతి పథకానికి నిధులు
Thank you for reading this post, don't forget to subscribe!ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు – మొత్తం 4.50 లక్షల ఇళ్ల నిర్మాణం
ఇతర కీలక శాఖలు
| విభాగం | కేటాయింపు |
|---|
| క్రీడలు | ₹465 కోట్లు |
| పర్యాటకం | ₹775 కోట్లు |
| ఐటీ శాఖ | ₹774 కోట్లు |
| అడవులు & పర్యావరణం | ₹1,023 కోట్లు |
| దేవాదాయ శాఖ | ₹190 కోట్లు |
| హెచ్–సిటీ డెవలప్మెంట్ | ₹150 కోట్లు |
| చేనేత | ₹371 కోట్లు |
తెలంగాణ బడ్జెట్ 2025–26 సంక్షేమ–అభివృద్ధి సమతుల్య బడ్జెట్‌గా కనిపిస్తోంది. రైతులు, పేదలు, వెనుకబడిన వర్గాలు, విద్య, ఆరోగ్య రంగాలు ఈ బడ్జెట్లో ప్రాధాన్యత పొందాయి.
-BY VEERAMUSTI SATHISH
READ MORE:
Telangana Vote-on-Account Budget 2025
JUbilee hills: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సర్వే – లోక్‌పోల్