తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి సంస్థ నూతన కార్యవర్గం మరియు విభాగాధ్యక్షుల ప్రకటించింది. నూతన భాద్యులు సంస్థ ఆశయాలకు అంకితమై పని చేయాలని ఆమె సూచించారు. నియామకాలు వెంటనే అమల్లోకి వస్తాయని తెలిపారు.
Thank you for reading this post, don't forget to subscribe!నూతన నియామకాలు:
-
అధ్యక్షురాలు – కల్వకుంట్ల కవిత
-
కార్యనిర్వాహక అధ్యక్షుడు – లకావత్ రూప్ సింగ్
-
ఉపాధ్యక్షులు – రియాజుద్దీన్, మంచాల వరలక్ష్మి, పుస్కూరి శ్రీకాంత్ రావు, కొట్టాల యాదగిరి, కోల శ్రీనివాస్
-
ప్రధాన కార్యదర్శి – రంగు నవీన్ ఆచారి
-
రాష్ట్ర కార్యదర్శులు – జాడి శ్రీనివాస్, గుంటి సుందర్, సేనాపతి అర్చన
అనుబంధ విభాగాలు:
-
కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు – జూపల్లి శ్రీనివాస్
-
వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు – వెంకటరమణ మూర్తి
-
బంజారా జాగృతి రాష్ట్ర అధ్యక్షుడు – కేతావత్ రవీందర్ నాయక్
-
యువ జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి – షేక్ హుస్సేన్
-
యువ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు – నవీన్ గోగికార్
-
ఎంబీసీ జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి – హాకింకర్ సురేందర్
-
ఎంబీసీ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు – బొడ్డుపల్లి కోటేశ్వర చారి
-
బీసీ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు – రుద్రారం శ్రీనివాస్ రజక
జిల్లా అధ్యక్షులు:
-
రంగారెడ్డి – కప్పటి పాండురంగ రెడ్డి
-
హైదరాబాద్ – బండారి మహేందర్ ముదిరాజ్
-
వికారాబాద్ – కుమ్మరి శ్రీనివాస్
-
ఖమ్మం – గట్టు కరుణ
-
కొత్తగూడెం – దేవెళ్ల వీరన్న
-
కరీంనగర్ – గుంజపడుగు హరి ప్రసాద్
-
సూర్యాపేట (ఉపాధ్యక్షురాలు) – నీల ఉమారాణి
-
సూర్యాపేట (ప్రధాన కార్యదర్శి) – గోవర్ధన్ ప్రజాపతి
-
సూర్యాపేట యువ జాగృతి అధ్యక్షుడు – వీరగాని సాయి చందన్ గౌడ్
-
సంగారెడ్డి – మహమ్మద్ జకీర్
నియోజకవర్గ భాద్యులు:
-
మహేశ్వరం – అడుగుల సత్యనారాయణ
-
చార్మినార్ – రాధాక్రిష్ణ పుప్పల
-
కార్వాన్ – కావూరి వెంకటేష్
-
ఉప్పల్ – గోపు సదానందం
-
సూర్యాపేట – నలబోలు సైదిరెడ్డి
మహిళా జాగృతి జిల్లా అధ్యక్షులు (కొన్ని జిల్లాలు):
- పిట్టల శ్యామల -యాదాద్రి భువనగిరి
- హారిక రావు -పెద్దపల్లి
- మంజులరావు -హనుమకొండ
- నూకల రాణి -వరంగల్
- అంకంశివరాణి -కరీంనగర్
- దోనకొండ సుజాత -జగిత్యాల
- బండారి లావణ్య -రంగారెడ్డి
- చిలుక మంజుల రెడ్డి -నాగర్ కర్నూలు
- తినేటి సంధ్యారెడ్డి -మేడ్చల్.
ఆటో జాగృతి జిల్లా అధ్యక్షులు:
- మంచిర్యాల – వంగ సాయి కుమార్ యాదవ్,
- నిజామాబాద్ – బి. శ్రీనివాస్,
- కామారెడ్డి – ఎమ్.డి. అల్తాఫ్,
- కరీంనగర్ – ఎన్. నర్సింహా నాయక్,
- సిరిసిల్ల – వీరబత్తిని రమేష్,
- వరంగల్ – కేతిరి సంతోష్ కుమార్,
- హనుమకొండ – గుగులోత్ దేవేందర్ నాయక్,
- మహబూబాబాద్ – బి. కళ్యాణ్ నాయక్,
- కొత్తగూడెం – నొకుర్తి రాంబాబు,
- ఖమ్మం – బోడ శ్రీను నాయక్,
- నల్గొండ – పులిజాల వెంకన్న,
- సూర్యాపేట – ఎమ్.డి. ఆఖీల్,
- యాదాద్రి భువనగిరి – తునికి భాను ముదిరాజు,
- సిద్ధిపేట్ – జి. సురేష్,
- రంగారెడ్డి – వి. బాలాజీ నాయక్,
- మేడ్చల్ – కట్రావత్ మున్నా,
- నారాయణపేట – ఎన్. శ్రీనివాస్.
తెలంగాణ జాగృతి కొత్త కమిటీ నియామకాలు బీసీలు, ఎంబీసీలు, మహిళలు, యువతకు విస్తృత ప్రాతినిధ్యం కల్పించాయి. రాష్ట్రవ్యాప్తంగా విభిన్న వర్గాల నాయకత్వాన్ని ముందుకు తీసుకువచ్చే ఈ చర్య కేవలం సంస్థాగత మార్పు మాత్రమే కాకుండా, తెలంగాణ రాజకీయాల్లో పెరుగుతున్న సామాజిక న్యాయం డిమాండ్‌కు అనుగుణంగా తీసుకున్న వ్యూహాత్మక అడుగుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇప్పటికే అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు – బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ – రాబోయే ఎన్నికల దృష్ట్యా బీసీ అజెండాపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాయి. ఈ పరిస్థితిలో తెలంగాణ జాగృతి చేసిన నియామకాలు సమగ్రతను, సాధికారతను ప్రతిబింబిస్తున్నాయి. గ్రామీణ స్థాయిలోనూ, పట్టణ స్థాయిలోనూ సంస్థను బలోపేతం చేస్తూ, విభిన్న వర్గాల నాయకులను ముందుకు తేవడమే ఈ కమిటీ లక్ష్యమని చెప్పవచ్చు.
కల్వకుంట్ల కవిత గారు ఈ సందర్భంలో మాట్లాడుతూ, కొత్తగా నియమితులైన భాద్యులు తెలంగాణ జాగృతి ఆశయాలకు అంకితభావంతో, నిబద్ధతతో, విశ్వసనీయతతో సేవ చేయాలని సూచించారు. సంస్థ యొక్క ప్రధాన దృష్టి – సాంస్కృతిక ప్రోత్సాహం, సామాజిక న్యాయం, యువత సాధికారత వైపు నూతన కమిటీ కృషి చేయాల్సిన అవసరాన్ని ఆమె స్పష్టం చేశారు.
1000383222
తెలంగాణ బీసీ రాజకీయాలు 2025: కాంగ్రెస్ రిజర్వేషన్ హామీ, బీజేపీ విమర్శలు, బీఆర్ఎస్ వ్యూహం