తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2018లో అమలు చేసిన పంచాయతీ రాజ్ చట్టం (Act No.5 of 2018) ప్రకారం, మండల ప్రజా పరిషత్తు (MPTC) మరియు జిల్లా ప్రజా పరిషత్తు (ZPTC) ఎన్నికలకు పోటీ చేసే అభ్యర్థుల అర్హతలు, అనర్హతలు, రిజర్వేషన్లు స్పష్టంగా పేర్కొనబడ్డాయి.
జడ్పీటీసీ అర్హతలు (Section 179–180
1. ప్రాథమిక అర్హతలు
Thank you for reading this post, don't forget to subscribe!•భారత పౌరుడు కావాలి.
-
-
సంబంధిత జిల్లా పరిధిలో ఓటరు కావాలి.
-
కనీసం 21 సంవత్సరాల వయస్సు పూర్తై ఉండాలి.
-
-
అనర్హతలు
-
దివాలా తీసిన వారు, మానసిక రుగ్మత ఉన్నవారు.
-
ప్రభుత్వ ఉద్యోగంలో లాభదాయక హోదా కలిగిన వారు.
-
గత 5 ఏళ్లలో నైతిక దోషంతో శిక్ష పడిన వారు.
-
గత ఎన్నికల ఖర్చుల లెక్కలు సమర్పించని వారు.
-
పంచాయతీ పన్నులు, ప్రభుత్వ బాకీలు చెల్లించని వారు.
-
-
రిజర్వేషన్లు
-
ఎస్.సీ, ఎస్.టి, బి.సీ, మహిళలకు రిజర్వేషన్లు ఉంటాయి.
-
బి.సీలకు కనీసం 34% రిజర్వేషన్.
-
మహిళలకు మొత్తం సీట్లలో 50% రిజర్వేషన్.
-
రిజర్వేషన్లు రొటేషన్ పద్ధతిలో అమలవుతాయి.
-
ఎంపీటీసీ అర్హతలు (Sections 150–151)
ప్రాథమిక అర్హతలు
-
-
భారత పౌరుడు కావాలి.
-
సంబంధిత మండల పరిధిలో ఓటరు కావాలి.
-
కనీసం 21 సంవత్సరాల వయస్సు పూర్తై ఉండాలి.
-
-
అనర్హతలు
-
ప్రభుత్వ బాకీలు ఉన్నవారు, నేర చరిత్ర కలవారు, కాంట్రాక్టర్లు.
-
-
రిజర్వేషన్లు
-
ఎస్.సీ, ఎస్.టి, బి.సీ, మహిళలకు రిజర్వేషన్లు.
-
మహిళలకు 50% సీట్లు.
-