పరీక్ష నిర్మాణం:
మొత్తం ప్రశ్నలు: 120
పరీక్ష వ్యవధి: 90 నిమిషాలు
మొత్తం మార్కులు: 120
పరీక్ష భాగాలు:
•భాగం – A: జనరల్ నాలెడ్జ్ & మెంటల్ ఎబిలిటీ ప్రశ్నలు: 30 మార్కులు: 30
•భాగం – B: ప్రస్తుత వ్యవహారాలు (కరెంట్ అఫైర్స్) ప్రశ్నలు: 30 మార్కులు: 30
•భాగం – C: న్యాయ విద్యపై అభిరుచి (Aptitude for the Study of Law) ప్రశ్నలు: 60 మార్కులు: 60.
ప్రామాణిక స్థాయి:
•5 సంవత్సరాల కోర్సు: ఇంటర్మీడియట్/10+2 స్థాయి
•3 సంవత్సరాల కోర్సు: డిగ్రీ/గ్రాడ్యుయేషన్ స్థాయి
ప్రశ్నల స్వరూపం:
•అన్ని ప్రశ్నలు ఆబ్జెక్టివ్ టైప్ (objective type) లో ఉంటాయి.
•మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు (MCQs) మరియు మ్యాచింగ్ ఐటమ్స్ ఉంటాయి.
•ప్రతి ప్రశ్నకు నాలుగు ప్రత్యామ్నాయ సమాధానాలు ఉంటాయి: 1, 2, 3 మరియు 4.
అభ్యర్థులు తమ ఎంపికను మార్క్ చేయాలి.
TG LAWCET-2025 పరీక్ష కేంద్రాలు & జోన్లు
హైదరాబాద్ జోన్లు:
హైదరాబాద్ ఈస్ట్ (Hyderabad East)
ఔషాపూర్
బోడుప్పల్
చెర్లపల్లి IDA
ఘట్కేసర్
కీసర
కొర్రేముల
మౌలాలీ
నాచారం
సికింద్రాబాద్
ఉప్పల్ డిపో
హైదరాబాద్ నార్త్ (Hyderabad North)
దుండిగల్
మైసమ్మగూడ
మెడ్చల్
ఓల్డ్ అల్వాల్
హైదరాబాద్ సౌత్ ఈస్ట్ (Hyderabad South East)
హయత్‌నగర్
ఎల్బి నగర్
నాగోల్
నాదర్గుల్
ఇబ్రహీంపట్నం
రామోజీ ఫిల్మ్ సిటీ
కర్మన్‌ఘాట్
శంషాబాద్
హైదరాబాద్ వెస్ట్ (Hyderabad West)
హిమాయత్‌సాగర్
మొయిన్బాద్
గండిపేట
హఫీజ్‌పేట్
బాచుపల్లి
కూకట్పల్లి
షేక్‌పేట్
ఇతర పరీక్ష కేంద్రాలు:
నల్గొండ జోన్:
నల్గొండ
కోడాడ జోన్:
కోడాడ
సూర్యాపేట
ఖమ్మం జోన్:
ఖమ్మం
భద్రాద్రి కొత్తగూడెం జోన్:
పాల్వంచ
సుజాత్‌నగర్
సత్తుపల్లి జోన్:
సత్తుపల్లి
కరీంనగర్ జోన్:
జగిత్యాల
కరీంనగర్
హుజురాబాద్
మంథని
సిద్దిపేట జోన్:
సిద్దిపేట
మహబూబ్‌నగర్ జోన్:
మహబూబ్‌నగర్
సంగారెడ్డి జోన్:
నర్సాపూర్
సుల్తాన్పూర్
పటాన్చెరు
రుద్రారం
ఆదిలాబాద్ జోన్:
ఆదిలాబాద్
నిజామాబాద్ జోన్:
ఆర్మూర్
నిజామాబాద్
వరంగల్ జోన్:
వరంగల్
హనుమకొండ
హసన్‌పర్తి
నర్సంపేట్ జోన్:
నర్సంపేట్
అభ్యర్థులకు సూచనలు:
•హైదరాబాద్ జోన్లో నాలుగు విభాగాలు ఉండగా, అభ్యర్థులు తమ సమీప కేంద్రాన్ని ఎంచుకోవచ్చు.
• అప్లికేషన్లో కేంద్రాలు పూర్తిగా నిండిపోయిన తర్వాత ఆ కేంద్రాన్ని ఎంపిక చేయలేరు.
•అభ్యర్థులు ఎంపిక చేసిన కేంద్రాన్ని మార్పు కోరే అవకాశం ఉండదు.
•కన్వినర్‌కు కొన్ని కేంద్రాలను జోడించే లేదా తొలగించే హక్కు ఉంటుంది.
•అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ అప్లికేషన్లు సమర్పిస్తే, అన్ని తిరస్కరించబడవచ్చు లేదా ఒకదానిని మాత్రమే ఆమోదించవచ్చు.
•పరీక్ష తేదీకి ముందుగా మీ పరీక్ష కేంద్రాన్ని సందర్శించండి.
•మీరు పరీక్షకు ఒక నిమిషం ఆలస్యమైనా ప్రవేశం అనుమతించరు.