TG LAWCET (3 సంవత్సరాల & 5 సంవత్సరాల కోర్సు): ₹900/- (SC/ST & PH: ₹600/-)
TG PGLCET: ₹1100/- (SC/ST & PH: ₹900/-)
•ప్రారంభ తేదీ: 01-03-2025
• దరఖాస్తు చివరి తేదీ:
15-04-2025
•₹500 లేటు ఫీజుతో దరఖాస్తు చివరి తేదీ:25-04-2025
•₹1000 లేటు ఫీజుతో దరఖాస్తు చివరి తేదీ:05-05-2025
•₹2000 లేటు ఫీజుతో దరఖాస్తు చివరి తేదీ:15-05-2025
•₹4000 లేటు ఫీజుతో దరఖాస్తు చివరి తేదీ:25-05-2025
•దరఖాస్తు వివరాల్లో సవరణకు అవకాశం:
20-05-2025 నుండి 25-05-2025 వరకు
•హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే ప్రారంభ తేదీ:30-05-2025
•పరీక్ష తేదీ & సమయం:
•TG LAWCET (3 సంవత్సరాల కోర్సు): ఉదయం: 09:30 AM నుండి 11:00 AM
మధ్యాహ్నం: 12:30 PM నుండి 02:00 PM
•TG LAWCET (5 సంవత్సరాల కోర్సు) & TG PGLCET:సాయంత్రం: 04:00 PM నుండి 05:30 PM
•పరీక్ష తేదీ: 06-06-2025
•ప్రాథమిక కీ విడుదల తేదీ:10-06-2025
•ప్రాథమిక కీ పై అభ్యంతరాలు సమర్పించడానికి చివరి తేదీ:14-06-2025
•ఫైనల్ కీ & ఫలితాలు విడుదల తేదీ (అంచనా):25-06-2025