టిజిఎన్పీడీసీఎల్ కొత్త సర్వీస్ — ఎస్టిమేట్ వివరాలు ఇప్పుడు SMS లింక్ ద్వారా తెలుగులో!

టిజిఎన్పీడీసీఎల్ (TGNPDCL) కంపెనీ మరో కొత్త సర్వీస్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటికే సంస్థ 24 గంటలు అందుబాటులో ఉండే 1912 టోల్‌ఫ్రీ నంబర్ ద్వారా విద్యుత్ సంబంధిత ఫిర్యాదులు స్వీకరిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.అయినప్పటి ఆ డిపార్ట్మెంట్ లో అవినీతి ఆరోపణలు పెద్ద ఎత్తున రావడం ఈ నేపథ్యంలో ఇప్పుడు రైతులకు మరింత పారదర్శకమైన సేవలను అందించడానికి, సంస్థ ఒక కొత్త డిజిటల్ సౌకర్యాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా ఎస్టిమేట్‌కు సంబంధించిన మెటీరియల్స్, స్కెచ్ (నక్ష) వంటి … Continue reading టిజిఎన్పీడీసీఎల్ కొత్త సర్వీస్ — ఎస్టిమేట్ వివరాలు ఇప్పుడు SMS లింక్ ద్వారా తెలుగులో!