U-Go స్కాలర్షిప్ ప్రోగ్రాం 2025-26: యువతులకి చదువుకు ఆర్థిక సహాయం
U-Go (కేలిఫోర్నియా, USA) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న U-Go Scholarship Program 2025-26 ద్వారా భారతదేశంలోని ప్రతిభావంతమైన యువతులకి ఆర్థిక సహాయం అందించబడుతుంది.
Thank you for reading this post, don't forget to subscribe!ఈ స్కాలర్షిప్ మెడిసిన్, ఇంజినీరింగ్, నర్సింగ్, టీచింగ్, ఫార్మసీ, లా, ఆర్కిటెక్చర్ వంటి ప్రొఫెషనల్ కోర్సులకి వర్తిస్తుంది. ఎంపికైన అభ్యర్థులకు ప్రతి సంవత్సరం గరిష్టంగా ₹60,000 (4 సంవత్సరాల వరకు) అందించబడుతుంది.
అర్హతలు
-
ప్రొఫెషనల్ అండర్గ్రాడ్యుయేట్ కోర్సులు చదువుతున్న యువతులు మాత్రమే.
-
ఫైనల్ ఇయర్ విద్యార్థులు కాకూడదు.
-
10వ & 12వ తరగతుల్లో కనీసం 70% మార్కులు ఉండాలి.
-
కుటుంబ ఆదాయం సంవత్సరానికి ₹5 లక్షల లోపు ఉండాలి.
-
భారతదేశంలోని అన్ని రాష్ట్రాల విద్యార్థులు అర్హులు.
ప్రయోజనాలు
-
టీచింగ్ కోర్సులు: ₹40,000/సంవత్సరం (2 సంవత్సరాలు)
-
నర్సింగ్/ఫార్మసీ: ₹40,000/సంవత్సరం (4 సంవత్సరాలు)
-
3 ఏళ్ల కోర్సులు (BCA, BSc, etc.): ₹40,000/సంవత్సరం (3 సంవత్సరాలు)
-
ఇంజినీరింగ్, MBBS, BDS, లా, ఆర్కిటెక్చర్: ₹60,000/సంవత్సరం (4 సంవత్సరాలు)
అవసరమైన డాక్యుమెంట్లు
-
10వ & 12వ తరగతి మార్క్స్ మెమోలు, సర్టిఫికేట్లు
-
ఆధార్ / ఓటర్ ఐడి / పాన్ కార్డ్ / డ్రైవింగ్ లైసెన్స్
-
అడ్మిషన్ ప్రూఫ్ (ఫీ రిసీట్ / బోనాఫైడ్ / కాలేజ్ ఐడి)
-
కుటుంబ ఆదాయ ధ్రువీకరణ పత్రం
-
బ్యాంక్ అకౌంట్ వివరాలు
-
పాస్పోర్ట్ సైజ్ ఫోటో
దరఖాస్తు విధానo:
-
Buddy4Study వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి.
-
U-Go Scholarship Program 2025-26ని ఎంచుకోండి.
-
అప్లికేషన్ ఫార్మ్ నింపి అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయండి.
-
31-అక్టోబర్-2025 లోపు అప్లికేషన్ సమర్పించండి.
https://whatsapp.com/channel/0029Va8PwFiHLHQfg2S0Bu2M/142