పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాదు దూరవిద్యా కేంద్రం కోర్సుల వివరాలకు ఆహ్వానం పలుకుతుంది
పి.జి. డిప్లొమా కోర్సులు – P.G. DIPLOMA COURSES:
1. టి.వి. జర్నలిజం – TV. JOURNALISM
అర్హత: డిగ్రీ
కాలం: సంవత్సరం
మాధ్యమం: తెలుగు
అడ్మిషన్: రూ. 300
కోర్స్ ఫీజు: రూ 6300 ,
ఎగ్జామ్ ఫీజు: రూ 1200
2. జ్యోతిరాస్తు – JYOTHIRVASTHU
అర్హత: డిగ్రీ
కాలం: సంవత్సరం
మాధ్యమం: తెలుగు
అడ్మిషన్: రూ. 300
కోర్స్ ఫీజు: రూ 4800
ఎగ్జామ్ ఫీజు: రూ 1200
డిప్లొమా కోర్సులు – DIPLOMA COURSES
3. లలిత సంగీతం – LIGHT MUSIC
– FILM WRITING
4. సినిమా రచన
5. జ్యోతిష – JYOTHISHAM
• సర్టిఫికెట్ కోర్సులు CERTIFICAT COURSES
6. జ్యోతిష
– JYOTHISHAM
7. సంగీత విశారద – SANGEETA VISARADA
8. ఆధునిక తెలుగు – CERTIFICATE