జయశంకర్ భూపాలపల్లి: టేకుమట్ల మండలంలో గ్రామ పంచాయతీలకు సంబంధించి 2025 స్థానిక సంస్థల ఎన్నికల కోసం సర్పంచ్ పోస్టుల రిజర్వేషన్లను జిల్లా ఎన్నికల అధికారి అధికారికంగా విడుదల చేశారు. SC, BC, UR కేటగిరీల వారీగా — మహిళలు (W), పురుషులు/మహిళలు (M/W) విభజనతో పాటు మొత్తం గ్రామాలకు రిజర్వేషన్లను ఖరారు చేశారు.
ఈ రిజర్వేషన్ల ప్రకారం ఈసారి పోటీ సమీకరణలు మారనున్నాయి.
🔴 SC (W) – షెడ్యూల్డ్ కులాలు (మహిళలు) – రిజర్వేషన్ ఉన్న గ్రామాలు
దుబ్యాల
Thank you for reading this post, don't forget to subscribe!ఎంపేడు
సోమనపల్లి
🟣 SC (M/W) – షెడ్యూల్డ్ కులాలు (పురుషులు/మహిళలు)
పంగిడిపల్లి
రాఘవాపూర్
టేకుమట్ల
🔵 BC (W) – బీసీ మహిళలు
కలికోటపల్లి
మండలోరిపల్లి
రాఘవరెడ్డిపేట
🔵 BC (M/W) – బీసీ పురుషులు/మహిళలు
ఆరెపల్లి
కుందనపల్లి
రామకిష్టాపూర్ (V)
⚪ UR (W) – సాధారణ మహిళలకు రిజర్వ్ చేసిన గ్రామాలు
అంకుశాపూర్
బండపల్లి
ద్వారకాపేట్
పెద్దంపల్లి
రామకిష్టాపూర్ (T)
వెంకట్రావుపల్లి
⚪ UR (M/W) – సాధారణ ఓపెన్ కేటగిరి గ్రామాలు
ఆశిరెడ్డి పల్లి
భూర్నపల్లి
గర్మిల్లపల్లి
గుమ్మడవెల్లి
సుబ్బకపల్లి
వెలిశాల
వెల్లంపల్లి

