అసెంబ్లీలో ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క, శాసన మండలిలో మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు.
• ఆరు గ్యారెంటీల కోసం రూ 53,196 కోట్లు
• పరిశ్రమల శాఖ రూ 2,543 కోట్లు
•ఐటి శాఖకు రూ 774 కోట్లు
• పంచాయతీ రాజ్ కు రూ 40,080 కోట్లు
•పురపాలక శాఖకు రూ 11,692 కోట్లు
•మూసీ రివర్ ఫ్రాంట్ కు రూ 1000 కోట్లు
•వ్యవసాయ శాఖకు రూ 19,746 కోట్లు
•ఎస్సీ,ఎస్టీ గురుకుల భవన నిర్మాణాలకు రూ 1250 కోట్లు
•ఎస్సీ సంక్షేమం కోసం రూ 21,874 కోట్లు
•ఎస్టీ సంక్షేమం కోసం రూ 13,013 కోట్లు
• మైనార్టీ సంక్షేమంకు రూ 2,262 కోట్లు
•బీసీ సంక్షేమం రూ 8,000 కోట్లు
•విద్యా రంగానికి రూ 21,389 కోట్లు
•తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు రూ 500 కోట్లు
•యూనివర్సిటీల్లో సదుపాయాలకు రూ 500 కోట్లు
•వైద్య రంగానికి రూ 11,500 కోట్లు
•విద్యుత్ గృహ జ్యోతికి రూ 2,418కోట్లు
•విద్యుత్ సంస్థలకు రూ 16,825 కోట్లు
•గృహ నిర్మాణానికి రూ 7,740 కోట్లు
•నీటి పారుదల శాఖకు రూ 28,024 కోట్లు